Monday, December 12, 2016

గుర్తుండి పోవాలంటే మననం చేయాల్సిందే


ఎంత సేపు చదివాం? ఎన్ని సార్లు చదివాం.. ఇవి కాదు ముక్యము.  అసలు బుర్రకు ఎక్కింద లేదా అనేదే కీలకం.  మరి చదివిన విషయం మనసుకు పట్టిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే?..

చదివిన, చూసిన, విన్న విషయాల్ని రాసుకొవడము, గుర్తుక్కు తెచ్చుకొనే ప్రయత్నమూ చేయడము, సొంతముగా పరిక్ష పెట్టుకోవడం చేస్తే .. ఆ విషయము దీర్గకాలం గుర్తుండిపోవడంతో పాటు..

ఎంత వత్తిడి పరిస్తితుతులలో వున్నా అనుకున్న వెంటనే గుర్తుకు వస్తుందని తాజా అద్యయనం వెల్లడి చేస్తుంది.  పదేపదే చదివిన పాటమునైన . . గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా .. స్వీయ సాధన పరిక్ష లేకుండా మాత్రం వొత్తిడి సమయం లో అనుకున్న వెంటనే గుర్తుకురాదని అమెరికాలో taft university పరి సోదకులు చెబుతునన్నారు.  



No comments:

Post a Comment