Saturday, August 26, 2023

About National Digital Library of India in telugu | Free Online Library

National digital library of india యాప్ ను మరియు వెబ్సైటు ను స్టూడెంట్స్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వారు బుక్స్ చదివేవారు సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇందులో 9 కోట్ల పై చిలుక resources వున్నాయి.

different sources దీనికి connect చేయబడి వున్నాయి అందువల్ల ఈ డిజిటల్ లైబ్రరీ ని వినియోగించు కొంటె సరిపోతుంది.

మీకు కావలసిన భాషలో చడువుకోవోచ్చు

National digital libraray of india యాప్ ను మొబైల్ లో install చేసుకోవాలని గ్రందాలయ శాఖ వారు చెబుతున్నారు.

యాప్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు మంచి సమాచారాన్ని పొందవొచ్చు.  పోటీ పరిక్షల పుస్తకాలని కూడా యాప్ లో ఉచితంగా పొందవొచ్చు.

ఈవిధంగా  డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యాప్ ని కూడా సద్వినియోగం చేసుకోవాలి.

Test Preparation:
CBSE Examination Preparatory, IIT-JEE and Neet Previous Q&Ans,
JAM Previous Q&Ans, ,
GATE Previous Q&Ans, ,
Career Development and Recruitment,

Study at Home:
School Syllabus,
Engineering Syllabus,
Science,
Humanities,
Literature,
Law & Management


Covid-19 research Repository,
Featured Collections avilable in this website & mobile app.

Free Computer Video Courses available in this website.

 

 ---

No comments:

Post a Comment

Featured Post

How To Change Width & Height of Blogger's Top Menu Bar